Telangana Rasthra Samithi took a massive victory for a second successive term. The newly-elected MLAs met at Telangana Bhavan, the TRS headquarters here, and took the decision unanimously and elected KCR as TRSLP leader. later TRS MLAs praised KCR.
తెలంగాణ రాష్ట్ర సమితి శాసన సభా పక్ష నేతగా ఆ పార్టీ అధ్యక్షులు కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఎన్నికయ్యారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ 88 సీట్లు గెలుచుకున్న విషయం తెలిసిందే. గెలిచిన తెరాస సభ్యులు ప్రగతి భవన్‌లో బుధవారం సమావేశమయ్యారు. ఈ సమావేశానికి పార్టీ తరఫున గెలిచిన 88 మంది అభ్యర్థులు హాజరయ్యారు. ఈ సమావేశంలో టీఆర్ఎస్ఎల్పీగా కేసీఆర్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కాగా ఎన్నికైన ఎమ్మెల్యేలు ఈ సందర్భంగా కేసీఆర్ గురించి తమ అభిప్రాయాలను పంచుకున్నారు.
#TRS
#KCR
#TRSLPleader
#telangana
#TRSMLAs
#harishrao